జిల్లాలోని 4,470 ప్రదేశాలలో ఈనెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా
జిల్లాలోని 4,470 ప్రదేశాలలో ఈనెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన చాంబర్ నుండి సంయుక్త కలెక్టర్…