బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం అమృత్‌సర్ : పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్ సాహిజ్ జిల్లాలో బాణా సంచా తయారీ కేంద్రంలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటన లో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై…