మంచిర్యాల: 27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 27 మందికి న్యాయస్థానం వారం రోజులు జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.
27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
TEJA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
TEJA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…