TEJA NEWS

బౌరంపేట్ రైతు నాచారం మల్లేష్ యాదవ్ బర్లను మేతకు తోలుక పోతుంటే క్రీక్ స్కూల్ గేట్ ముందు విద్యుత్ షాక్ గురై పాలిచ్చే పశువు మృతి చెందినది

బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దీనికి విద్యుత్ శాఖ అధికారుల మరియు స్థానిక లైన్మెన్ నిర్లక్ష్యం వలన 41 కేవీ లైన్ కు అల్లుకు పోయిన పచ్చటీ తీగ తొలగించక పోవడం వలన విద్యుత్ శాక్ కు గురై పాలిచ్చే పశువు మృతి చెందినది అదే మనిషి ఐతే పరిస్థితి మరోలా ఉండేది వెంటనే ఆయొక్క రైతుకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది స్థానిక రైతులు గ్రామ ప్రజలు కోరుతు ఈ ఏరియా లైన్మెన్ ను తొలగించాలని ఫ్యూస్ పోయిన ఎ అత్యవసరం వచ్చిన దేనికి లైన్మెన్ స్పందించిన పాపంలేదు పంట పొలాల్లో కరెంట్ పోల్లు రెండు పడిపోయినయి అని మూడు రోజుల కింద ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఇంతవరకు స్పందించలేదు అని వాపోయారు

Print Friendly, PDF & Email

TEJA NEWS