TEJA NEWS

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ..

8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి..

5కోట్ల5లక్షల71వేల676 రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తింపు..

4కోట్ల19లక్షల40వేల158 విలువైన అనుమానిత ఆస్తుల గుర్తింపు.. కేపి


TEJA NEWS