ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ MLA నారా రాంమూర్తి నాయుడు మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. రాంమూర్తి నాయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994 సంవత్సరంలో తాము ఇద్దరం ఒకే సారి ఎమ్మెల్యే గా గెలిచామని గుర్తు చేసుకున్నారు. రాంమూర్తి నాయుడుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన మృతి తో మంచి మిత్రుడిని కోల్పోయాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
TEJA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
TEJA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…