Spread the love

అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్

కల్లు అమ్మడానికి లైసెన్స్ గల చోట అక్రమంగా కల్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు దారుని నుండి రూ.10,000/- రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారు లకు పట్టుబడిన నిర్మల్ జిల్లా భైంసా మండలం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లోని సబ్-ఇన్స్పెక్టర్ పాటిల్ నిర్మల మరియు కానిస్టేబుల్ సాలికె సుజాత.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి