TEJA NEWS

శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారం లో గల *చిత్తారమ్మ దేవి నగర్ లో శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు బతకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి *. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి మాట్లాడుతూ దసరాకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు.


TEJA NEWS