TEJA NEWS

హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్​షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ..

మణిపూర్‎లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ ​సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS