TEJA NEWS

పుట్టిన రోజు సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వారి పుట్టిన రోజు సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని నగరంలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు , ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కుత్బుల్లాపూర్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS