TEJA NEWS

కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

తిరుపతి నగరపాలక
నిర్మాణంలో జరుగుతున్న కమీషనర్ బంగ్లాను ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.
తిరుపతి యస్.వి. యూనివర్సిటీ సమీపంలో వున్న నగర పాలక సంబంధించి స్థలంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరశీలించి, బంగ్లా నిర్మాణా స్కెచ్ ని పరిశీలించారు.
బంగ్లా నిర్మాణా కాంట్రాక్టర్ ని ఉద్దేశించి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, బంగ్లా కాంట్రాక్టర్లు తదితరులు వున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS