TEJA NEWS

త్వరలో నియామక పత్రాలు అందజేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సెప్టెంబర్ 30
తెలంగాణ డీఎస్సీ -2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాల యంలో విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ సయంలో పరీక్షలు నిర్వహించి ఫలి తాలను ప్రకటించామని…

పది నెలల్లోనే 11 వేల పోస్టులను భర్తీ చేస్తున్నాం. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామ న్నారు.

అతి తొందర్లోనే గ్రూప్-1 ఫలితాలను కూడ ప్రకటిస్తాం’ అని అన్నారు…


TEJA NEWS