పేదింటి ఆడపడుచులకు పెద్దన్న సీఎం …
కళ్యాణ లక్ష్మి,/ షాదీమూరక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ధరూర్ మండల సంబంధించిన వివిధ గ్రామాలకు కళ్యాణి లక్ష్మి/ షాదీమూరక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * హాజరయ్యారు.
ధరూర్ మండలంలోని వివిధ గ్రామాల చెందిన 139మంది కి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి / షాదీమూరక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా చెక్కులను అందజేయడం జరిగినది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
నన్ను గత ఎన్నికలలో ఆశీర్వదించి మరొక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు…..
ఎన్నికల తర్వాత కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ధరూర్ మండలంలోని పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
కొందరు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు అని ప్రజలకు అపోహ కల్పిస్తున్నారు అలాంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి చెక్కులకు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్క మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీమూరక్ చెక్కులను అందిస్తామని అన్నారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికార పార్టీలోని సీఎం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో . భవిష్యత్తులో సీఎం సహకారంతో గతంలో గద్వాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాము భవిష్యత్తులో కూడా అదేవిధంగా మరింత అభివృద్ధి చేసుకునే విధంగా నా వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు
మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డి.వై రామన్న, ప్రభాకర్ గౌడ్, మహబూబ్, శివారెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ,నాగన్న , రాఘవేంద్ర రెడ్డి,
శ్రీరాములు, ఆనంద్ రెడ్డి, భీమ్ రెడ్డి, గణపతి, రంగస్వామి, హనుమంతు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బషీర్, వెంకటేష్ , హనుమంతు, భగీరథ వంశీ, అంజి సాగర్, నర్సింహులు , చెన్నారెడ్డి, నాసిర్, కృష్ణ, పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.