TEJA NEWS

జలమైన ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రేమ కుమార్….


మల్కాజిగిరి నియోజకవర్గం,:
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సిఫీల్ కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి జలమైన ప్రాంతాల్లో కార్పొరేటర్ .వై ప్రేమ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి క్లీనింగ్ చేయించడం జరిగింది. అనంతరం సిఫిల్ కాలనీ రోడ్డు సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కార్పొరేటర్ ను కోరడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మ .ఈ కార్యక్రమంలో ఢీఈ లౌక్య , ఏఈ శ్రీకాంత్, జలమండలి మేనేజర్ నవీన్ కుమార్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, బాబు, కిషోర్, కాలనీవాసులు సోమయ్య, సుదర్శన్, రూప్ చందర్, సి యు రావు, సూర్యప్రకాష్, సిక్క ప్రభాకర్ గౌడ్, హరిప్రసాద్, శ్రీమన్నారాయణ, శశిధర్, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS