రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
Related Posts
పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన జిల్లాకు చెందిన హవల్దార్ వెంకటసుబ్బయ్య
TEJA NEWS పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన జిల్లాకు చెందిన హవల్దార్ వెంకటసుబ్బయ్య.. మృతదేహం అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చేరిక.. అధికార లాంఛనాలతో నేడు అక్కడ అంత్యక్రియలు.. స్వగ్రామమైన కంభం మండలం రావిపాడులో విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి.. మంత్రి స్వామి…
సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20,56,562 లక్షల ఆర్థిక సాయం
TEJA NEWS సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.20,56,562 లక్షల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం చంద్రబాబు నాయుడు ది పెద్దమనసు : తంగిరాల…