TEJA NEWS

మూడు రోజుల్లో రూ.304 కోట్లు కొల్లగొట్టిన ‘దేవర’

మూడు రోజుల్లో రూ.304 కోట్లు కొల్లగొట్టిన ‘దేవర’
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడో రోజు ముగిసే సరికి ఏకంగా రూ.304 కోట్ల వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రూ.172 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. ఇక రేపటి నుంచి వరుస సెలవులు ఉండడంతో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని చిత్ర విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


TEJA NEWS