TEJA NEWS

నెల వేతనం విరాళం దాతృత్వం చాటుకున్న
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఉమ్మడి ఖమ్మం

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు
ఎంపీ రవిచంద్ర , ఖమ్మం మున్నేరు వరద బాధితులకు కొండంత అండగా నిలిచిన విషయం తెలిసిందే వరద ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన, పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS