TEJA NEWS

డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్…

సినీ నటుడు అభిషేక్ ని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.

ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్.

పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న అభిషేక్.

గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ కు తరలించిన
టీజీ న్యాబ్ పోలీసులు.


TEJA NEWS