TEJA NEWS

శ్రీకృష్ణుడిని దర్శించుకున్నా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్..

అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో కొత్తూరు గ్రామంలో మరియు కశింకోట మండలం,పరవాడపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష పరమాత్ముడను మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్భంగా కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి,ఆలయ కమిటీ సభ్యులు అయనను ఘనంగా సత్కరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS