TEJA NEWS

పవన్ కళ్యాణ్ కు ఫుల్ పవర్స్

రాజకీయంగా కీలకంగా మారిన ఎపీ డిప్యూటీ సిఎం

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం

పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఘన విజయం

పవన్ సేవలను దేశ వ్యాప్తంగా వినియోగించుకునే ఆలోచన

ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి పవన్ కు అవకాశం

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు


TEJA NEWS