TEJA NEWS

ధర్మపురి
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ఏ సహాయం అవసరం అయిన తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS