TEJA NEWS

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి హైకమాండ్ గుడ్ న్యూస్..

రాజ్ గోపాల్ రెడ్డికి దసరా కానుక ఇవ్వబోతున్న హైకమాండ్..

దసరా లోపే తీపి కబురు చెప్పనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

కేబినెట్ లోకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.?

రెండో విడత కేబినెట్ విస్తరణ లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖరారైపోయిందంటున్న పార్టీ వర్గాలు..

2023 ఎన్నికల ముందు రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అధిష్టాన దూతలు..

భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే పదవి గ్యారెంటీ అని గుర్తు చేసిన పార్టీ పెద్దలు..

సామాజిక ఈక్వేషన్స్ అడ్డొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే భావనతో పార్టీ అధిష్టానం..

భువనగిరి పార్లమెంట్ పరిధిని బేస్ చేసుకుని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న అధిష్ఠానం.


TEJA NEWS