TEJA NEWS

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: వైఎస్‌ జగన్‌

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: వైఎస్‌ జగన్‌
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపై వైఎస్‌‌ జగన్‌ స్పందించారు. “ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్‌ నోటీసులు పంపిస్తా. వారికి 48 గంటలు ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. వారిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా” అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.


TEJA NEWS