TEJA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
మహుబూబాద్ నుంచి ఒడిస్సా కు అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారిని పాల్వంచలో పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు…

300 క్వింటాల బియ్యం స్వాదినం..

రేషన్ బియ్యమని అనుమానం. సమగ్ర విచారణ చేస్తున్న అధికారులు…


TEJA NEWS