TEJA NEWS

కోడూరు టు చిట్వేలి డబల్ రోడ్డు రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ,

రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా 27 కోట్ల 48 లక్షల రూపాయల వ్యయంతో కోడూరు టు చిట్వేల్ డబల్ రోడ్డు రహదారి నిర్మాణ పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని అధికారులకు ఆదేశించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి , రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్


TEJA NEWS