TEJA NEWS

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లోని దూలపల్లి సాయి నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా ప్రసన్న కుమార్ ఆహ్వాన మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, శివ కుమార్ గౌడ్ , తులసి రెడ్డి, 126 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణేష్, రవీందర్, గడ్డం ప్రసాద్, సాయి, డప్పు నరేందర్ , సాయి యాదవ్, నాగరాజు, యాదయ్య, దశరథ్, గోపాల్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS