TEJA NEWS

ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్!

హైదరాబాద్ :-
ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, తిహార్‌ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అయ్యారు.

లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవిత ను వారు క‌లిసి యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు..

ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు తెలుసుకున్నా రు.. ధైర్యంగా ఉండాల‌ని, కుటుంబంతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని కేటీఆర్ సోద‌రి క‌విత‌కు భ‌రోసా ఇచ్చారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS