కోటన్న అంతక్రియలకు 5000 ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
సాక్షిత వనపర్తి నవంబర్ 11 వనపర్తి పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సేవకుల కోటన్న ఆదివారం రాత్రి మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు దృష్టికి తీసుకెళ్లగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా విషయం తెలపగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిర్ల చందర్ ద్వారా చుక్క రాజు తో కలిసి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు వీరి వెంట వార్డు కాంగ్రెస్ నాయకులు ముండ్ల దేవన్న టి నరేష్ వంశముని మోహన్ నాగులపల్లి రాము సూగూరు భాస్కర్ మోహన్ రాజ్ ఏటీఎం మహేష్ తదితరులు ఉన్నారు
కోటన్న అంతక్రియలకు 5000 ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
Related Posts
క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..
TEJA NEWS క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు… కోదాడ సూర్యాపేట జిల్లా భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ఆనవాయితీను దానిలో భాగంగా కోదాడ మండల కేంద్రంలోని క్రాంతి ఫౌండేషన్…
ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
TEJA NEWS ధర్మపురి :- ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .ఈ సందర్భంగా ఈ నెల నాలుగవ తేదిన పెద్దపెల్లి లో…