TEJA NEWS

ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్..

ప్రతిష్టత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం ఎల్.యన్.పేట మండలం ముంగిన్నపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు


TEJA NEWS