సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…