TEJA NEWS

సీఎంఆర్ఎప్ నిరుపేదలకు వరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి
నర్సాపూర్ మండలం రాంచెంద్రాపూర్ గ్రామానికి చెందిన ఎస్.రామరాజు అనారోగ్యరిత్యా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్య మంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన
₹60,000/_అరవై వేల రూపాయల చెక్కును నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుణికి ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అందజేశారు
23/10/2024..బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణం…


TEJA NEWS