మేడ్చల్ మున్సిపల్ లో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపల్ లో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్…