పెండింగ్ బిల్లులు చెల్లించండి: మాజీ సర్పంచ్ ల సంఘం డిమాండ్
పెండింగ్ బిల్లులు చెల్లించండి: మాజీ సర్పంచ్ ల సంఘం డిమాండ్ హైదరాబాద్:పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.…