మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
విశాఖ జిల్లా పెందుర్తి ఆదివారం మధ్యానం 2.00 గం. లకు వ్యకరణపు అప్పారావు s/o లేటు సన్యాసి,ఆర్టీడీ.ఎడిఈ,ఎపిడిసిఎల్ ఘోసాల, వైజాగ్ మరి కొంత మంది బైరవస్వామి గుడి దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లోపలకి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముందు బహిరంగ ప్రదేశంలో సుమారు 30 మందితో కలిసి లిక్కర్ సేవిస్తూ పెందుర్తి పోలీసులకు పట్టుడ్డారు. పై సంఘటనలో ఆర్గనైజర్ అప్పారావు మరియు ముగ్గురిపై పెట్టికేసు పెట్టి సెల్ఫ్ బెయిల్ పై విడుదల చేసినారు.
మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…