సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య
సూర్యపేట జిల్లా : ఉపాధ్యక్షులుగా జానపాటి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా డి విజయ నాయక్ కోశాధికారిగా ధార పాండయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పెరుమాళ్ళ యాదయ్య జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికి, విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి పద్ధతి ప్రణాళికలతో ముందుకు నడిపిస్తానన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు సైదులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట అధ్యాపక అధ్యాపకేతరలు అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు
సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య
Related Posts
ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం.
TEJA NEWS ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం. ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా మున్నేరు వాగు ముక్కుకి గురైన వరద బాధితులకు సుమారు 150 మందికి నిత్యవసర వస్తువుల నయాబజార్ స్కూల్ నందు పంపిణీ చేయడం…
తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే!
TEJA NEWS తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే! తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతన పీసీసీ చీఫ్ మహేశ్…