TEJA NEWS

గణేష్ విగ్రహాలు పెట్టేందుకు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి .మోకిలా సీఐ

శంకరపల్లి : మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు యువలకు గణేష్ విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు తప్పకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. అలాగే విగ్రహాలు పెట్టిన తరువాత పోలీసు వారికి సహకరించి వారి సూచనలు పాటించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ జాగ్రత్తలు తీకోవాలని మోకిలా సీఐ వీరబాబు విజ్ఞప్తి చేసారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS