
గ్రూప్-2లో సత్తా చాటిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువతి
గ్రూప్-2లో సత్తా చాటిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువతి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటింది. ప్రకటించిన ఫలితాల్లో 499. 5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, బంధు మిత్రులు అభినందిస్తున్నారు.
