సబ్‌స్టేషన్ స్థల పరిశీలన
* * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో 3 -ఫేస్ కరెంటు ఒడిదుడుకులు మరియు కరెంటు రాకపోవడంతో గత నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి కె .వి ఆర్ ,స్ప్రింగ్ వుడ్స్ , ప్రణీత్ నతురల్ బౌంటీ మరియు ల్యక్ రిడ్జ్ కాలనీ వాసులు విన్నపించగా వారు వెంటనే స్పందించి S.E ,D.E మరియు A.E తో మాట్లాడి సబ్ స్టేషన్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు స్థలాన్ని పై అధికారులతో పరిశీలించారు .ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ట్రాన్స్కో SE- రంజీ, ADE- అరుణ్, SE రవికుమార్, DE -జీడిమెట్ల విష్ణువర్ధన్ రెడ్డి, AE బాచుపల్లి- శాంత కుమార్, DE కూకట్ పల్లి -చక్రవర్తి , ADE మియాపూర్-హరికృష్ణ, AE భౌరంపేట్- సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ స్థల పరిశీలన
Related Posts
ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం.
TEJA NEWS ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం. ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా మున్నేరు వాగు ముక్కుకి గురైన వరద బాధితులకు సుమారు 150 మందికి నిత్యవసర వస్తువుల నయాబజార్ స్కూల్ నందు పంపిణీ చేయడం…
తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే!
TEJA NEWS తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే! తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతన పీసీసీ చీఫ్ మహేశ్…