TEJA NEWS

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్
ఐఏఎస్ ఆఫీసర్, ప్రపంచ నంబర్ వన్ పారా షట్లర్ సుహాస్ LY పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SL4 విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. స్వర్ణ పతక పోరులో సుహాన్ 9-21, 13-21 తేడాతో ఫ్రాన్స్ కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ లుకాస్ మజూర్ చేతిలో ఓడిపోయాడు. కాగా సుహాస్ టోక్యో 2020 పారాలింపిక్స్ ఫైనల్ లోనూ మజూర్ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని సాధించాడు.

Print Friendly, PDF & Email

TEJA NEWS