Spread the love

పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశం

9వ తరగతికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచనలు…..