
ది ఇంగ్లీష్ స్కాలల్ స్కూల్ వారి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లో ఈరోజు ది ఇంగ్లిష్ స్కాలర్ స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలను పరిశీలించారు.. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు ఆకుల బాబు మరియు స్థానిక నాయకులు, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..
