TEJA NEWS

ఒకటో వార్డులో ఇండ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు

వనపర్తి
గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో పలువురి పాత మట్టి ఇండ్లు పై కప్పులు కూలిపోయాయి అన్న విషయము అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు విషయం తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డికి అలాగే మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ కు సమాచారం ఇవ్వడంతో సోమవారం కౌన్సిలర్లతో కలిసి వార్డులో పూర్తిగా పాక్షికంగా కూలిపోయిన దాదాపుగా 9 ఇండ్లను సందర్శించి బాధితుల కు భరోసాని ఇస్తూ ఇద్దరికీ స్వల్ప ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డి వెంకటేష్ సత్యం సాగర్, నక్క రాములు విభూతి నారాయణ ఎల్ఐసి కృష్ణ బొంబాయి మన్నెంకొండ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు సీనియర్ నాయకులు బోయ మురళి మండ్ల దేవన్న నాయుడు, ఆర్ టి కిరణ్ వంశముని మోహన్ జెటి నరేష్ యాది నందిమల కిషోర్ సూగూరు భాస్కర్ మోహన్ రాజ్ ఏటీఎం మహేష్ చుక్క చింటూ తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS