ప్రశాంతమ్మకు కృతజ్ఞతలు పోతిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు
కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో రైతులకు అండగా నిలిచిన కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో పోతిరెడ్డి పాలెం గ్రామంలోని రైతులకు ఉపయోగపడే పల్లపు కాలవ పూడిక తీసే కార్యక్రమం ప్రారంభించిన ఎంపీటీసీ సభ్యులు యద్దలపూడి నాగరాజు రైతులు తిరువూరు వెంకు రెడ్డి, కొల్లారెడ్డి ఆదిశేషారెడ్డి, గోడల రవీందర్ రెడ్డి, గండవరపు చంద్ర సుధాకర్, దామోదర్ ,తదితర రైతులు పాల్గొన్నారు.