వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి
Related Posts
కులగణన సర్వేను సక్సెస్ చేయండి.
TEJA NEWS కులగణన సర్వేను సక్సెస్ చేయండి..!! అధికారులకు సీఎస్ ఆదేశంహైదరాబాదు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషిచేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న…
సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్..
TEJA NEWS ‘సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్… TEJA NEWS