TEJA NEWS

వరద బాధితులకు సాయం అందిస్తున్న ట్రైనీ పోలీసులు
ఉమ్మడి ఖమ్మం

వరద ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా సహాయ సహకారం అందిస్తున్న 525 మంది ట్రైనీ పోలీసులు
ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, ఖమ్మం టౌన్ పరిధిలోని బొక్కలగడ్డ, ధంసాలపూరం కాలనీ తదితర వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు అండగా 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితుల సాదారణ జన జీవనానికి సహాయ సహకారం అందిస్తున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్..

Print Friendly, PDF & Email

TEJA NEWS