TEJA NEWS

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున పంపినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున, తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున సాయం చేసినట్లు వెల్లడింంచారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS