ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి
ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి ప్రింటు, ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి సూర్యాపేట లొ తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణసూర్యాపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షులు కోడి…