
130 డివిజన్ సుభాష్ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోగికర్ కరణ్ పుట్టినరోజు సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అనంతరం హన్మాంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువ రెడ్డి, సత్తి రెడ్డి, నాగి రెడ్డి, భాస్కర్ రెడ్డి, హరి కిరణ్ పటేల్, యూసిఫ్, నాగేంద్ర,హరి, శ్యామ్, వెంకట్ పాల్గొన్నారు.
