TEJA NEWS

పులివెందుల వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు..

పులివెందుల – . కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


TEJA NEWS