బస్సు లోయలో పడి.. 20 మంది మృతి
పాకిస్థాన్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డయామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే.. అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు
బస్సు లోయలో పడి.. 20 మంది మృతి
Related Posts
జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!
TEJA NEWS జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే! ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377)ఉండగా ఫోర్త్ ప్లేస్ లో ఇండియా (5,73,220) ఉంది.ఆ తర్వాత రష్యా(4,33,006),…
సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!
TEJA NEWS సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ! 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులుదక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236) లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు అరెస్ట్…